GNTR: తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవస్థానంలో 26న ఉదయం 11 గంటలకు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ తుళ్లూరు ఈవో గోపి తెలిపారు. ఆలయ ఆస్తులు, ఆభరణాల పరిరక్షణ అంశాలపై గ్రామసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, నేతలు హజరుకావాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాటి వీరుల దేవస్థానంలో రేపు గ్రామసభ


