WGL: వరంగల్ ఎన్ఐటీలో అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధికి ఐదు రోజుల ఆన్‌లైన్ కార్యక్రమం చేపట్టనున్నారు. జనవరి 27 నుంచి 31 వరకు జరిగే ఈ శిక్షణలో పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా విశ్లేషణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక అంచనాలపై పాఠాలు బోధించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
ఎన్ఐటీలో ఆన్‌లైన్ అధ్యాపక శిక్షణ


