హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల నమోదు ప్రక్రియ ప్రారంభం

BDK: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. కొత్తగూడెంలోని జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. బాధితులు కేటాయించిన తేదీలలో అవసరమైన పత్రాలతో హాజరుకావాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.