NLR: వరికుంటపాడు మండలం కనియంపాడు రోడ్డు సమీపంలోని హైవేపై బుధవారం తెల్లవారుజామున ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన టి.రవి (26) తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
వరికుంటపాడు హైవే పై ఆటో బోల్తా


