ASR: అరకులోయ పర్యాటక ప్రాంతాలకు ఈ ఏడాది సందర్శకుల రాక తగ్గుముఖం పట్టింది. సాధారణంగా నవంబర్ ప్రారంభం నుంచే పర్యాటక సీజన్ ఊపందుకుంటుంది. నవంబర్ చివరికి చేరుకున్నా ఆశించిన స్థాయిలో పర్యాటకుల సందడి కనిపించడం లేదు. తుఫాను ప్రభావం, దెబ్బతిన్న రహదారులు మరమ్మతులకు గురికావడం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకులో తగ్గిన పర్యాటకుల సందడి


