HNK: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేయనుంది. ఈ నిధులను ట్రాఫిక్ నియంత్రణకు స్పీడ్ గన్లు, బాడీ కెమెరాలు, బ్రీత్ ఎనలైజర్లు కొనుగోలు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లో రహదారి లోపాలను సరిచేయనున్నారు.
తెలంగాణ
రోడ్డు భద్రతకు జిల్లాకు రూ.కోటి కేటాయింపు


