WGL: వరంగల్ నిట్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్‌క్లేవ్ జరగనుంది. ఈ సదస్సుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. పరిశ్రమల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల అవకాశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
తెలంగాణ
డిసెంబర్ 20న జరగనున్న గ్లోబల్ సదస్సు


