హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు'

W.G: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కలెక్టర్ నాగరాణి ఆయా ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 26న భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికలు.. నరసాపురం, ఆచంట పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా 25, 26 తేదీల్లో సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.