VZM: భోగాపురం జాతీయ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ దామోదర్ నడుంకట్టారు. జాతీయ రహదారిపై లారీలను నిలిపివేయకుండా పార్కింగ్ చేసేందుకు రావాడ గ్రామం వద్ద జాతీయ రహదారి అధికారులు కేటాయించిన స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రావాడ గ్రామం పార్కింగ్ స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'లారీల పార్కింగ్ స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలి'


