హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీటెక్ రవి సొంతూరులో ఏకగ్రీవం

కపడ: సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి సతీమణి మారెడ్డి చందన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా పంచాయతీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పుప్పాల విజయ వర్ధన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని 10 వార్డులకు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి