AKP: పంచాయతీ ఎన్నికల విధుల కోసం నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి సుమారు 40 బస్సులను తరలించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేక గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎన్నికల విధులకు బస్సులు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల విధులకు 40 బస్సుల తరలింపు


