KNR: కార్తీక పౌర్ణమి వేళ కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద అద్భుత దృశ్యం కనువిందు చేసింది. సరస్వతి దేవి చేతుల్లోని పుస్తకాల మధ్య నుంచి కనిపిస్తున్న గోదావరి తీరం, ఆకాశంలో ప్రకాశిస్తున్న పున్నమి చంద్రుడు చూపరులను ఆకట్టుకున్నారు. భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ మనోహర దృశ్యం పిక్ ఆఫ్ ది డేగా నిలిచింది.
తెలంగాణ
చంద్రుడి వెలుగులో గోదావరి..!


