SDPT: జిల్లా రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్‌గా మారాయి. జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుండగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ, సంక్షేమ పథకాల ప్రారంభంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మరోవైపు బీజేపీ సైతం క్షేత్రస్థాయిలో బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది? కామెంట్ చేయండి.
తెలంగాణ
జిల్లాలో పొలిటికల్ ఫైట్.. పైచేయి ఎవరికి?


