హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: 'నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అంబర్‌పేట్ MCH మైదానం నుంచి ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వరకు పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్ర జరిగే మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.