PPM: పూర్ణపాడు గ్రామానికి వెళ్లే రహదారి బీటీ రోడ్డు నిర్మాణం పేరుతో తవ్వి వదిలేయడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న పాత రోడ్డును కొత్త రోడ్డు మంజూరైందని పనుల కోసం ధ్వంసం చేశారని తెలిపారు. ఆరు నెలలుగా రాళ్లు తేలిన మార్గంలో రాకపోకలు సాగించాల్సి వస్తోందని, త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాళ్లు తేలిన రోడ్డుతో ప్రజల అవస్థలు


