హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగాపురంలో సీసీ కెమెరాల ఏర్పాటు

WNP: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో BRC REDDY యువసేన ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల భద్రత, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా ఈ నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు కృషి చేసిన యువసేన సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను వార్డు సభ్యుడు ఎం. సతీష్ అభినందించారు.