హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

GDWL: జూరాల ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ ఇవాళ ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.40 మీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుతో పాటు జూరాల కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదలను నిలిపివేసినట్లు వెల్లడించారు.