హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త MPP, భార్య సర్పంచ్

CTR: పూతలపట్టు మండలం వావిలతోట గ్రామంలో ఒకే కుటుంబానికి MPP, సర్పంచ్ పదవులు దక్కాయి. భర్త గంగారపు గోపి MPPగా, ఆయన భార్య గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్యా భర్తలు ఇద్దరూ కీలక పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకే కుటుంబానికి రెండు పదవులు దక్కడం విశేషంగా నిలిచింది.