హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 27 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేపడుతున్నారు. యువతలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించడం, మాదకద్రవ్యాల రహిత భారత్ నిర్మించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగనుంది. సినీ నటులు సైతం పాల్గొంటారు.
తెలంగాణ
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నేటి నుంచి HYDలో పాదయాత్ర


