హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

ఏలూరు: జిల్లాలో ఈ నెల 26న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఎన్నికల సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు వివరించారు.