హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ బూత్‌ను సులభంగా తెలుసుకోండి'

SKLM: నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లు తమ వార్డు నంబర్, పోలింగ్ కేంద్రం వివరాలను ఆన్‌ లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఓటర్లు తమ ఓటర్ ఐడీ కార్డు నంబర్ , పేరును నమోదు చేసి సంబంధిత వివరాలను https://cerulean-strudel-831ce0.netlify.app/⁠ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.