VSP: పీఎం పాలెం కార్‌షెడ్ జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న మహిళను అతివేగంగా వచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు యాచకురాలిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొనడంతో మహిళ మృతి


