హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'25 మందిపై బైండోవర్ కేసులు నమోదు '

PPM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీతానగరం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గతంలో అక్రమ మద్యం రవాణా కేసుల్లో పట్టుబడిన 25 మంది పాత ముద్దాయిలను బైండోవర్ చేసినట్లు సీఐ పద్మావతి వెల్లడించారు. వీరందరినీ తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఎదుట హాజరుపరిచినట్లు ఆమె తెలిపారు.