హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు'

SKLM: మందస మండలంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా సుమారు 850 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్సై కె. కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే రూ.లక్ష వరకు బైండోవర్ జరిమానా లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.