ఏలూరు: బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ తూటిగుంట పోలవరం నిర్వాసిత కాలనీవాసులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. పోలవరం మండలం నుంచి బుట్టాయగూడెం మండలంలో కలిపిన తూటిగుంట, పల్లపూరు, పైడాకులమామిడి, తెల్లవరం, ములకలగూడెం గ్రామాలను కలిపి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ MPTC పెద్దబ్బాయి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలను బహిష్కరించిన తూటిగుంట నిర్వాసితులు


