హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో ఘనంగా ఆరెస్సెస్ కోజాగిరి వేడుకలు

SRD: జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆరెస్సెస్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కోజాగిరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయ స్ఫూర్తితో ఆటలు, దేశభక్తి గీతాలు ఆలపిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు చంద్రుని వెన్నెల్లో పాలు మరిగించి, ఆ వెన్నెల కిరణాలు పాలపై పడిన తర్వాత అందరూ కలిసి పాయసం, పాలు పంచుకుని తాగడం ఈ వేడుక ప్రత్యేకత.