విశాఖపట్నం పేరును “వైజాగ్ బే టెక్ సిటీ"గా మార్చబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని VMRDA ఖండించింది. నగరం పేరును మార్చే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం పేరు యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. లేని విషయాలను ప్రచారం చేస్తున్నారని అధికారులు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
వైజాగ్ పేరు మార్చడం లేదు: VMRDA


