హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి

WGL: పర్వతగిరి మండలం బూరుగుమల్ల గ్రామానికి చెందిన రైతు నల్లం వీరస్వామి మృతి పట్ల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పంట అమ్ముకోలేక ఆవేదనకు గురైన రైతు కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.