హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

BPT: చీరాల మండలం బోయినవారిపాలెంలో పాత కక్షల నేపథ్యంలో నాగేశ్వరరావు అనే వ్యక్తిపై కొందరు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ దాడిలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఈపురుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.