ప్రకాశం: రాచర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ షమీమున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు RO అధికారులు ఆమెకు సర్పంచ్‌గా ఎన్నికైనట్లు డిక్లరేషన్ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షమీమున్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాచర్ల సర్పంచ్‌గా షేక్ షమీమున్ ఏకగ్రీవ ఎన్నిక


