ASF: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. 2010 కంటే ముందు జన్మించిన క్రీడాకారిణులు అర్హులని, ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సంఘం ప్రధాన కార్యదర్శి రమేశ్ తెలిపారు.
తెలంగాణ
నేడు ఆసిఫాబాద్‌లో మహిళల హ్యాండ్‌బాల్ పోటీలు


