NLR: జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ముగిసింది. పరిశీలన అనంతరం సర్పంచ్ స్థానాలకు 1,462 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానానికి 7,467 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో మూడోదశ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్
మూడో దశ బరిలో 8,929 మంది...!


