NLR: దుత్తలూరులో విబిజి రాంజీ పథకంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు సిబ్బంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీల్లో పనుల కొలతల్లో తేడాలు, అక్రమాలు గుర్తించడంతో ఇన్ఛార్జ్ ఈసీ హజరత్ నాయక్, బీ ఎఫ్ టి రామకృష్ణలను సస్పెండ్ చేశారు. ఏపీవో బ్రహ్మయ్య, ఎఫ్ఏ జయకుమార్లను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో మల్లికార్జున తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురు విబిజి రాంజీ సిబ్బంది సస్పెండ్...!


