ADB: జిల్లా నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధికారులు సమన్వయంతో ఎంపిక చేసి, జనవరి 2027లో గవర్నర్‌తో జరిగే కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు.
తెలంగాణ
మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్


