హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తామన్నారు'

నంద్యాల(D) దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె సర్పంచ్ అభ్యర్థి జోష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. TDP మద్దతుతో పోటీ చేస్తున్న తనపై, తన బంధువులపై ఇదే గ్రామానికి చెందిన BJP జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు దాడి చేశారని, పోటీ నుంచి విరమించుకోకపోతే చంపుతామని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఇలాంటి BJP అధ్యక్షుడు అవసరమా అని ఆమె మండిపడ్డారు.