హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పడిపూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ

GNTR: కాకుమాను మండలం లింగంగుంటపాలెంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజా, 18 అభిషేకాల కార్యక్రమంలో వల్లూరు ఎంపీటీసీ గాదె సరిత లక్ష్మీ పాల్గొన్నారు. అయ్యప్పస్వామికి ఎంపీటీసీ ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి మాలధారులు, భక్తులు పాల్గొన్నారు.