WGL: గీసుగొండ మండలంలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్లండుల రాకేష్ ఇంటిపై దాడి చేసి రూ.12,430 విలువైన ఐఎంఎఫ్ఎల్ మద్యం, బీర్లతో పాటు 27 లీటర్ల ఐడీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అక్రమ మద్యం పట్టివేత..ఒకరి అరెస్ట్


