NRML: నిర్మల్‌లోని TNGO సంఘ భవనంలో మాదిగ ఉద్యోగుల సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రావు విగ్రహ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. విగ్రహ ఏర్పాటు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు నూతన అడ్క్ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రవికుమార్, అధ్యక్షుడిగా రాజేశ్వర్, కోశాధికారిగా ముత్యం ఎన్నికయ్యారు.
తెలంగాణ
జగ్జీవన్‌రావు విగ్రహ ఏర్పాటుకు అడ్క్ కమిటీ ఎన్నిక


