AKP: పాయకరావుపేట మండలం శ్రీరాంపురం సర్పంచ్‌తో పాటు 12 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీ మద్దతుతో చింతాకుల సురేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా బోడపాటి భూషణం, గంగిరెడ్డి పెడబాబు, బళ్ల లలిత, ఇమ్మండి నవ్య, బత్తిన త్రిమూర్తులు,మంతిన నరసింహమూర్తి,నగిశెట్టి సూర్యమణి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరాంపురం పంచాయతీ ఏకగ్రీవం


