హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్‌లో పెరుగుతున్న పెట్టి కేసులు!

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెట్టి కేసులు పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, చిన్నపాటి ఘర్షణలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి ఘటనలపై పోలీసులు ఈ-పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ట్యాబ్‌ల ద్వారా రోజుకు 50 నుంచి 75 కేసులు నమోదు చేస్తూ, నిందితులను కోర్టులో జరిమానా చెల్లించేలా చేస్తున్నారు.