KKD: బీసీలంతా ఎన్డీఏ కూటమి వెంటే ఉన్నారని, కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు నివాసంలో మాట్లాడుతూ.. పిల్లి దంపతులు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పిల్లి దంపతులు పార్టీ మారే ప్రసక్తే లేదు'


