హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య

MBNR: ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారంగా వచ్చిన రూ.18 లక్షల సొమ్ము కోసం భార్యే తన భర్తను హత్య చేయించిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన మల్లికార్జున్‌(23)ను అతని భార్య అంజమ్మ, తన ప్రియుడు శివతో కలిసి ఈ నెల 20న హత్య చేయించింది. రంగారెడ్డి జిల్లా నెమళ్లగుట్ట వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.