SS: అనంతపురం విద్యార్థిని త్రిపద జాతీయస్థాయి చదరంగం పోటీలకు ఎంపికైంది. శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో 6 రౌండ్లకు 5 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. దీంతో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-17 బాలికల జాతీయ చదరంగం ఛాంపియన్షిప్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఆంధ్రప్రదేశ్
జాతీయ చదరంగం పోటీలకు త్రిపద ఎంపిక


