BDK: పట్టణం, మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాల పేరుతో రెవెన్యూ, సింగరేణి స్థలాలను కబ్జా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీరయ్య కుంటను మట్టితో పూడ్చి ఆక్రమించగా, రాజీవ్‌నగర్ తండాలో అరెకరం భూమి కబ్జాకు గురైంది. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను!


