హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంద్రనగర్ లో ఘనంగా కార్తీక మాస వేడుకలు

NRML: ఇంద్రనగర్ కాలనీలో కార్తీక మాస వేడుకలను కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పాటలతో సందడి చేశారు. కాలనీలో పండుగ వాతావరణం నెలకొనగా, భక్తి భావంతో వేడుకలు కన్నుల పండువగా సాగాయి.