NGKL: పెంట్లవెల్లి కేజీబీవీలో 8వ తరగతి విద్యార్థిని ప్రమీలను జుట్టు వేసుకోలేదన్న కారణంతో ఇంగ్లీష్ టీచర్ మంజుల కరెంట్ పైపుతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె చేతులు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి సదరు టీచర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యార్థినిని చితకబాదిన టీచర్


