నంద్యాల పట్టణంలోని స్థానిక ఎంపీ కార్యాలయంలో ఎంపీ బైరెడ్డి శబరిని నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ బురానుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన ఎంపీ బైరెడ్డి శబరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె బురానుద్దీన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీని కలిసిన జిల్లా పరిషత్ ఛైర్మన్


