E.G: గోపాలపురం మండలంలోని సగ్గొండ గ్రామంలో ఉన్న 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో వార్షిక మరమ్మతుల కారణంగా బుధవారం సరఫరాకు అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. గోపాలపురం, జగన్నాధపురం, సగ్గొండ విద్యుత్తు ఉపకేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


