కర్నూలు: ఈ నెల 26న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాలో 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇవాళ 1,420 పోలింగ్ కేంద్రాల్లో 119 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాలు, 20 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
2 వేల మంది పోలీసులతో బందోబస్తు


