BHNG: కార్తీక పౌర్ణమి సందర్భంగా భువనగిరి పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పట్టణంలోని ప్రసిద్ధ పచ్చలకట్ట శ్రీ సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, కార్తీక దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో స్వస్తిక్, ఓం ఆకారాలలో మట్టి ప్రమిదలను వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో స్వస్తిక్, ఓం ఆకారాలలో వెలిగించిన మట్టి ప్రమిదలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
సోమేశ్వరాలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం


